VZM: శృంగవరపుకోట మేజర్ పంచాయతీని దీర్ఘకాల సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ–అరకు రోడ్డు వద్ద కంచెవాని చెరువులో మురుగు చేరి దోమలు, ఈగలు పెరిగాయి. రెండు కిలోమీటర్ల కాలేమ్గెడ్డ ఆక్రమణలతో కుంచించుకుపోగా, వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఎన్నికల ముందు ప్రమాణాలు చేసే నాయకులు ఎన్నికల తరువాత తప్పించుకు తిరుగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మేజర్ పంచాయతీ సమస్యల వలయం


