KRNL: తుగ్గలి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.50 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని నవీన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిధుల నుంచి వచ్చే రూ.15 లక్షలను కూడా కలిపి మొత్తం రూ.65 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు మెరుగుపరుస్తానన్నారు. ఎన్నికలతో విభేదాలు వద్దని, గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉండి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'తుగ్గలి ఏకగ్రీవమైతే రూ.65 లక్షల అభివృద్ధి'


