CTR: జనగణన నిర్వహణపై మూడు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని DRO మోహన్ కుమార్ సూచించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులకు మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించి ఆయన ప్రారంభించారు. పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'జనగణన సమాచార సేకరణలో తప్పులు లేకుండా చూడండి'


