హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత తండ్రి మృతి

నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ కాలనీకి చెందిన వైసీపీ నేత శివ నాగిరెడ్డి తండ్రి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించి, ధైర్యం చెప్పారు. వారికి అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొన్నారు.