హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ELR: జిల్లా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, బీయూ, సీయూ, వీవీప్యాట్‌లను పరిశీలించడంతో పాటు సీసీ కెమెరాలు, భద్రతా సీల్లు, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.