హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణన ఫేజ్‌-2పై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం జనగణన ఫేజ్‌-2పై ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణను కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర ప్రారంభించారు. జనగణన మార్గదర్శకాలు, సమాచార సేకరణ, నమోదు విధానాలపై పూర్తి అవగాహనతో శిక్షణ పొంది, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు.