హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్

KRNL: ఆలూరు పట్టణ సర్పంచ్ అభ్యర్థిగా మెడికల్ షాపు విజయ్ (శ్రీధరహర్ జయన్న) నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థిత్వాన్ని TDP ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి బలపరిచారు. ఆదోని మండలం-1 బసరుకోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఎస్.శోభా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో 2,178 మంది ఓటర్లు ఉండగా, ఐదు వార్డుల సభ్యుల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.