TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం జరిగింది. ఇందులో భాగంగా పుష్పాలను వైభవంగా ఊరేగించారు. కళ్యాణ వేదిక వద్ద పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు


