హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పత్రికా రంగం నాలుగో స్తంభం'

KRNL: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తాలూకా సమన్వయకర్త నాగరాజు పత్రికా ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా రంగం బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కులు, సమస్యలు, ఆకాంక్షలను ప్రతిబింబించే గొంతుక అని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య పత్రికలు వారధిగా నిలుస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్తంభమని చెప్పుకొచ్చారు.