హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేజర్ పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్

VSP: కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ గా బోబ్బాది నాగ పైడమ్మ టీడీపీ తరపున ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జెడ్పీటీసీ గొరపల్లి శివ, మాజీ సర్పంచ్ రాముగారి సమక్షంలో సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడంతో ప్రజలందరికీ సేవచేసే అవకాశం వచ్చిందని ఆమె చెప్పారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో సర్పంచ్ గా గెలిపించాలని ఆమె కోరారు.