కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం పరిశీలించారు. జిల్లాలోని తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని, తద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగుస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ


