WG: భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 52 వార్డుల్లో కనీస సమాచారం లేకుండా టీడీపీ, జనసేన జాబితాలు ప్రకటించడం బీజేపీని అవమానించడమేనన్నారు. 1981 నుంచి ప్రాతినిధ్యం ఉన్న తమ పార్టీకి తగిన గౌరవం ఇవ్వకపోతే సహించబోమని, ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సీట్ల కేటాయింపుపై కేంద్ర మంత్రి అసంతృప్తి


