అవినీతి లేని అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీకాకుళం మేయర్ వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తెలిపారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులే తనకు బలమని, ప్రజల మద్దతుతో విజయం సాధించి మేయర్గా బాధ్యతలు చేపడతానని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి


