SS: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన రూ. 990 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. పెనుకొండ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ తాగునీటి పథకాలకు రూ. 85 కోట్లు విడుదల చేయాలని, సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ నిధులు విడుదల చేయాలి: ఉషశ్రీ చరణ్


