SS: కొత్తచెరువు మండలంలో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్థానిక నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు


