హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్

SS: ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు సోమలదొడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన కలిమిశెట్టి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.