హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గరామలింగేశ్వర స్వామి సన్నిధిలో జేసీ

ATP: కార్తీక మాసం సందర్భంగా తాడిపత్రిలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామివారిని JC ప్రభాకర్ రెడ్డి, JC ఉమారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు.