హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నక్కబండలో చెత్త కుప్పలను తొలగించండి.!

CTR: పుంగనూరు నక్కబండ చర్చ్ వీధిలో చెత్త పేరుకుపోయింది. రోడ్లపైనే మురుగు నీరు పాడుతున్నాయి. దీంతో కుళ్లిన చెత్త కారణంగా అందులో నుంచి వ్యాపించే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పరిసర ప్రజలు చెప్పారు. క్రిమికీటకాలు, దోమల బెడద ఎక్కువైనట్లు తెలిపారు. నెల రోజులుగా ఈ చెత్తకుప్ప ఉన్నట్లు చెప్పారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.