హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిడ్జి నిర్మాణ నాణ్యతపై కమిషనర్‌కు వినతి

KRNL: ఆదోని ఆర్ఆర్ లేబర్ కాలనీలోని ఆవు దూడ వంక బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలపై విచారణ జరపాలని AIYF నాయకులు డిమాండ్ చేశారు. రూ.22 లక్షల నిధులతో చేపడుతున్న పనుల్లో నిబంధనలు పాటించడం లేదని పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.