హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థి అంకాల సునీత నామినేషన్

బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో 36వ వార్డు టీడీపీ అభ్యర్థి అంకాల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో భారీగా తరలివచ్చారు. మార్గమధ్యలో చర్చి, అంబేద్కర్ విగ్రహం, భావనారాయణ స్వామి ఆలయంలో ఆశీస్సులు తీసుకుని నామినేషన్ పూర్తి చేశారు. ఆమెను స్థానిక నేతలు అభినందించారు.