CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని శివాలయం ఆవరణంలో సోమవారం భక్తిశ్రద్ధలతో శ్రీ కేదార గౌరీ వ్రతం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు మంజు స్వామి భక్తులచే నోము ధారాలు కట్టించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు విశేషా సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తిశ్రద్ధలతో కేదార గౌరీ వ్రత పూజ


