టి.సుండుపల్లిలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు


