కృష్ణా: మచిలీపట్నం నగర ప్రజలు ఎంతో నమ్మకంతో అత్యధిక మెజార్టీతో మేయర్గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా నీతి నిజాయితీతో మచిలీపట్నం మేయర్గా తన పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ అబ్దుల్లా అబీద మచిలీపట్నం వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్
నిజాయితీతో పదవిని నిర్వహిస్తా: మేయర్


