హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్సీ మృతికి సీపీఐ నేతల సంతాపం

 కడప: మాజీ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ మృతి పట్ల సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకట శివ, కేసీ బాదుల్లా, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.