హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక సోమవారం సందర్భంగా కిటకిటలాడిన శివాలయాలు

KKD: ఎంతో పవిత్రమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో జగ్గంపేట మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జగ్గంపేట గ్రామంలోని శివాలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. స్వామి వారి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.