హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన డీఎస్పీ

కోనసీమ: రాజోలు మండలం చింతలపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న నామినేషన్‌ల ప్రక్రియను కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అక్కడి సిబ్బందికి, పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.