కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 22 ఏళ్ల నగిరి శివసాహితీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న ఆమె తండ్రి భైరవ ప్రసాద్.. పోరుమామిళ్ల టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన శివసాహితీ.. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టేకూరుపేటలో నగిరి శివసాహితీ నామినేషన్


