కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావును, జెడ్పీటీసీగా అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన విక్కుర్తి జయలక్ష్మిని సోమవారం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డ జెడ్పీటీసీకి అభినందనలు


