NTR: ఏ.కొండూరు మండలం, కంభం పాడు నుండి సుమారు 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మంచికంటి రాజశేఖర్, మెంతులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేడు తన కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో టీడీపీలోకి భారీ చేరికలు


