హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఖరారు

కృష్ణా: గన్నవరం మండలం తెంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీకి బలపరచిన ఆవుల నాగరాజు జానీ బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన మధ్య కూటమి పొత్తు కొనసాగుతున్నప్పటికీ తెంపల్లిలో జనసేన తరఫున నాగరాజు పోటీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఆయన పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.