NTR: జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్‌లో అక్రమ ఆక్రమణలపై అధికారులు స్పందించారు. నవంబర్ 13న, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తహసీల్దార్‌కు లేఖ రాశారు. రహదారి హద్దులను సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఈ లేఖ ప్రతులను పలువురు సంబంధిత అధికారులకు పంపారు. ప్రభుత్వ ఆస్తిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ సంస్థను కోెరారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోనగర్ ఆక్రమణలపై అధికారుల కొరడా


