హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాధారాణి విజయంపై MLA సవాల్'

శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్‌గా కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి దానేటి రాధారాణి 25 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఎమ్మెల్యే గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ రాధారాణి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేషన్లోని 60 డివిజన్లను కూటమి కైవసం చేసుకుంటుందని, మేయర్ పీఠాన్ని దక్కించుకుని విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.