కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. సంజీవని కార్యక్రమం లక్ష్యాల సాధన, వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ చర్చించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య సేవలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష


