హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'

ప్రకాశం: కార్తీకమాసం సందర్భంగా సీ.ఎస్‌.పురం మండలంలోని బైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని SI పీ. వెంకటేశ్వర రెడ్డి సూచించారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌కు దూరంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. భక్తులు సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నారు.