ATP: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎంపిడిఓ ప్రభాకర్ నాయక్ ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 తేది వరకు నామినేషన్‌లు స్వీకరిస్తామన్నారు. 24 నామినేషన్‌ల విత్ డ్రా ఉంటుందన్నారు. ఈ నెల 29న ఎన్నికల పోలింగ్ మరియు అదే రోజున ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రదర్శన


