BPT: కర్లపాలెం శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో ఎంపీపీ స్కూల్ హెచ్ఎం జీ. శ్రీనివాసరావు, పోలీస్ రావు, విమలమ్మ, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారని అధికారిణి టీవీ రమణమ్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కర్లపాలెంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు


