హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పొదిలి ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరపున పావులూరి భాను ప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.