హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో 50 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు

GNTR: అమరావతికి భారీ విద్యా పెట్టుబడి రానుంది. గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ అమరావతిలో 50 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు చేయనుంది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో 1,600 మందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయి. మొత్తం 4 వర్సిటీల ద్వారా రూ.3,500 కోట్ల పెట్టుబడులు, 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలో థాపర్, రాష్ట్రంలో షూలిని, ఎన్ఎంఐఎంఎస్ క్యాంపస్‌లు ఏర్పాటవుతాయి.