హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోలాహలంగా నామినేషన్ దాఖలు

PLD: నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తా నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా అధ్యక్షులు జిలాని, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి రూపేష్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు.