WG: తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే వైసీపీ యిండుగపల్లి బలరామ కృష్ణను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా.. టీడీపీ తరఫున బసవ రామకృష్ణ బరిలో నిలిచారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ అభ్యర్థి కార్యకర్తలకు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తణుకు ఛైర్మన్ పీఠంపై హోరాహోరీ పోరు!


