WGL: నగరంలోని చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల గొడవ జరుగుతుండగా ఆపేందుకు వెళ్లిన ఇంఛార్జ్ HMను వారు నెట్టివేయడంతో కాలికి గాయమైనట్లు తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే HMకు ఎలాంటి గాయాలు కాలేదని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు CI షుకూర్ తెలిపారు
తెలంగాణ
విద్యార్థుల మధ్య ఘర్షణ.. CI కౌన్సిలింగ్..!


