KKD: పిఠాపురం ఎంపీపీ అధ్యక్ష పీఠం ఎంపిక కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. అభ్యర్థిగా ముందుగా ప్రకటించిన వ్యక్తి ఓటమి పాలవడం, తొలుత ఎంపీపీగా భావించిన వ్యక్తికి అవకాశం కల్పించకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం రాజకీయసమీకరణాలను మార్చింది. దీంతో ఎంపీపీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై జనసేనలో సందిగ్ధత నెలకొంది
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ


