KKD: రాబోయే కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో భక్తులు నిర్వహించనున్న గిరిప్రదక్షిణకు సంబంధించి రహదారిపై జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు ఆర్జేసీ త్రినాథ్, ఈవో సూర్యచక్రధరరావు, ఏసీ విశ్వనాథరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ


