WNP: పెద్దమందడి మండలం ముందరి తండాలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ఐకమత్యం, భక్తిశ్రద్ధలను పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని అన్నారు. వేడుకల నిర్వహణకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
VIDEO: బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి


