KDP: కడప నగరంలోని సెవెన్ రోడ్స్ సర్కిల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా కారు నిలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై అడ్డంగా వాహనాలు నిలిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సెవెన్ రోడ్స్ సర్కిల్లో ట్రాఫిక్ జామ్


