హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో చేరిన గుంజాల ఉప సర్పంచ్

ADB: భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ ఉపసర్పంచ్ కుమ్రా అయ్యూ, పలువురు నాయకులు ఎంపీ నగేశ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో ఇవాళ చేరారు. వారికి ఎంపీ నగేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.