సత్యసాయి: లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయానికి నవంబర్ 17న ఉదయం 7 గంటలకు సోసలె వ్యాసరాయ మఠానికి చెందిన విద్యాశ్రీష స్వామీజీ విచ్చేయనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పెనుకొండలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ పర్యటనకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది.
ఆంధ్రప్రదేశ్
రేపు లేపాక్షికి విద్యాశ్రీష స్వామీజీ రాక


