MNCL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. 32వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును ఇవాళ ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే. ప్రేమ్ సాగర్ రావు చొరవతో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు.
తెలంగాణ
పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న ప్రభుత్వం


