హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అయినవిల్లి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

కోనసీమ: అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు వేడుకగా జరిగాయి. కొన్ని ప్రత్యేక భక్తులు చేత వినాయకునికి పూజలు చేసి అక్షరాలు దిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించి, పూజలు చేశారు.