హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్టీ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి'

JN: జిల్లాలో ST లంబాడీ గిరిజన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ మంజూరు చేసిన వాహనాల సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని LHPS జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ కోరారు. రఘునాథపల్లి ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా నిధులు పెండింగ్‌లో ఉండటంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.